డెల్, లెనోవో లేదా హెచ్‌పి వంటి తయారీదారు నుండి నేరుగా ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీ సిస్టమ్‌ని మీరు ఎంచుకున్న CPU, స్క్రీన్, మెమరీ, స్టోరేజ్ మరియు ఇతర కీలక భాగాలతో కాన్ఫిగర్ చేయడానికి మీకు తరచుగా అవకాశం ఉంటుంది.
మీరు డెస్క్టాప్ తీసుకున్నట్లయితే కాన్ఫిగరేషన్స్ (ఆకృతి) మార్చుకోవచ్చు ఎపుడైనా కానీ లాప్టాప్ కొన్న తరువాత దాని కాన్ఫిగరేషన్స్ మార్చాలంటే ఖర్చుతో పని మరియు లాప్టాప్ కి కొన్ని సంధర్భాల్లో ఫంక్షనింగ్ ప్రోల్మ్స్ కూడా వస్తాయి.
కాబట్టి డెస్క్టాప్ ఆర్ లాప్టాప్ కొనేటప్పుడు మనకు కనీస అవగాహనా కలిగి ఉండాలి
LAPTOP
DESKTOP
కనీసం ఈ కాన్ఫిగరేషన్స్ ఉంటె, ఇంజనీరింగ్ స్టూడెంట్ కోడింగ్ నేర్చుకోగల్గుతాడు.
Processor (CPU): Intel Core i3
Memory: 4 GB RAM
Storage: 512 GB internal Solid State Drive (SSD) or 500 internal HDD
Graphic Card : 1GB
ఎక్కువ స్పీడ్ కల్గిన లాప్టాప్
Processor (CPU): Intel Core i5,i7,i1o
Memory: 8 GB RAM +++
Storage: 512 GB internal Solid State Drive (SSD) or 1TB internal HDD
Graphic Card : 4GB and Above
Windows 10 (os)
Conclusion(ముగింపు): పైన తెలియపరిచిన తేడా గమనించినట్లైతే కనీస అవగాహన తెలుసుకోగలరు. గేమింగ్ డెస్క్‌టాప్, గేమింగ్ లాప్తొప్స్ ఇలా చాలా వున్నాయి అవగాహన కొరకు ఈ బ్లాగ్ సరిపోతుంది.
Leave A Comment