స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించడం కష్టమైనా పని కాదు. కానీ నష్టం కూడా ఉంటుంది. లాభాన్ని ఎలా గైతె కోరుకుంటారో , నష్టం కూడా అంచనా వేయాలి, ఎక్కువ నష్టపోకుండా చూసుకోవాలి. అందుకు సిద్ధపడి, సాధన Practice చేయడం ముఖ్యం.

MARKET

స్టాక్ మార్కెట్ అంటే డబ్బు వర్షం అని చాలామంది అనుకుంటారు. దాని పక్కన అగాధం ఉంది. దీని నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే నష్టాన్ని పొందవచ్చు.చాలా మంది స్టాక్ మార్కెట్‌ను జూదం అని తోసిపుచ్చారు. కానీ స్టాక్ మార్కెట్‌లోని సాధారణ పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా ఎల్‌ఐసి వంటి పెద్ద కంపెనీలు మరియు ఇపిఎఫ్‌ఓ వంటి కంపెనీలు కూడా డబ్బును పెట్టుబడి పెడతాయి. కానీ ప్రతి ఒక్కరూ స్టాక్ మార్కెట్ నుండి లాభం పొందలేరు. స్టాక్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరం. ఏ రకమైన స్టాక్స్ కొనుగోలు చేయాలో చాలా మంది నిపుణులు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ముందు ముఖ్యమైన చిట్కాలను తెలుసుకోండి, ఇవి మీకు ఉపయోగపడవచ్చు.

ట్రేడింగ్ మరియు లాంగ్ టర్మ్ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ముఖ్యం. అసలు దాని రూపాన్ని తెలుసుకోవాలి. స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ట్రేడింగ్ మధ్య వ్యత్యాసాన్ని పెట్టుబడిదారుడు తెలుసుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడిదారుడు ఎక్కువ కాలం పెట్టుబడి పెడతాడు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు అంటే స్టాక్‌లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి పూర్తి సమాచారం తెలిసిన వారు. అయితే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే స్వల్పకాలిక వ్యాపారులు కూడా ఉన్నారు.

STOCK WOMAN

ఈ పోస్ట్ ఉద్దెశం మధ్య మరియు చిన్న తరగతి వాలని ఉదేశించింది. అయిథె ఈ తరగతుల వారికీ ట్రేడింగ్ అందే ద్రాక్షగా ఉన్నపటికీ అందుకోవడానికి చాలా కష్టపడాలి.
అవును ఈ రోజులో డబ్బే డబ్బును సంపాదిస్తుంది పెట్టుబడి వ్యాపారంలో సరిగ్గా ఆ సమయంలో పెట్టాలి. అలాకాకపొథె నష్టం వస్తుంది. అలానే డబ్బు ని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారు ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారో కనీస పరిజ్ఞానం ఉండాలి(లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేయ్వారు). షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వారు తీసుకునే నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి, ఇందులో అందరికి లాభం ఉందా కుటుంబం ఏమైనా ప్రమాదం లో పడుతుందా స్కూల్ ఫీజులు, పెళ్లి కోసం దాచిన డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు.

Conclusion(ముగింపు) : తన కోసం దాచిన డబ్బు తో వ్యాపారం చేసి ఆ లాభం అందరికి పంచేది లాగ ఉండాలి. నష్టం వస్తే సులభంగా తీసుకోవాలి. కనీసం ఆలోచించకూడదు. నష్టం రాకూడదు అంటే నష్టం అంచనా వేసి నిర్దిష్ట నష్టం తో లాభం సంపాదించి కోవాలి (USE స్టాప్ LOSS )