మనం రోజు వారి దినచర్య లో నిద్ర అనేది చాలా ప్రాముఖ్యం, నిద్ర అనేది ప్రకృతి మరియు దేవుని వరం. అమ్మ కడుపులో 9 నెలల నిద్ర మన శరీరంలో అవయవాలు నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది ఇపుడు రాత్రి పూత మనం పడుకునే నిద్ర మన శరీర అలసటను తగ్గించడం లోను మరియు మన శరీరంలో అస్తవస్తం గ వున్నా ఆరోగ్య సమస్యలను కూడా మంచి నిద్ర అనేది పరీక్షిస్తుంది.
ఎక్కువ సేపు నిద్రపోతె అనారోగ్యం సరియైన నిద్ర ఆరోగ్యం. అసలు రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి అసలు నిద్ర పోకపొథె ఏమైనా సమస్య తెలుసుకుందాం.
నిద్ర లేమి మీ హార్మోన్లు, వ్యాయామ పనితీరు మరియు మెదడు పనితీరుపై తక్షణ ప్రతికూల ప్రభావాలను చూపుతుందని పరిశోధనలో తేలింది ఇది పెద్దలు మరియు పిల్లలలో బరువు పెరగడానికి మరియు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది
ఎనిమిది గంటలు నిద్ర
పూర్వం బ్రాహ్మణులు చెప్పేవారు రోజుకు 08 : 00 (ఎనిమిది) గంటలు పడుకోవాలని. అవును 08 : 00 గంటలు మంచి సుఖమైన మరియు ఆరోగ్యకరమైన నిద్ర. ఇంత కన్నా ఎక్కువ సేపు నిద్రపోతె సమస్యలు వస్తాయి కూడ, రోజుకు పది గంటలు ఆ పైగా నిద్రిస్తే, మరణించే ప్రమాదం 41 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి అథిక నిద్ర మంచిది కాదు
మీరు మీ ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయాలనుకుంటే లేదా బరువు తగ్గాలనుకుంటే, మంచి నిద్రను పొందడం అనేది మీరు చేయగలిగే ముఖ్యమైన వాటిలో ఒకటి.
ఆరు గంటలు నిద్ర
ప్రస్తుత కాలమానం ప్రకారం డబ్బు సంపాదన ప్రధాన ధ్యేయం గ పెట్టుకుని నిద్ర ను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితె ఎనిమిది గంటలు సోమరిపోతులు నిద్ర పోతారు ఆరు గంటలు నిద్ర చాలు అని అమెరికా లో ఒక సర్వే లో నిర్ధారణ అయింది. అదేమిటి అంటే ఇపుడు మనిషి తింటున్న ఆహార వ్యవహార లో మార్పులు జరిగాయి మనిషి శరీరం తో కాకుండా యంత్రాల సాయం తో పని చేయడం వల్లన శరీర అలసట తగ్గింది కాబట్టి నిద్రపోయే అలవాటు కూడ మారింది. కాబట్టి ఆ మనిషి శారీరక పన్నిని బట్టి నిద్ర కూడ అలవాటు మార్చు కుంది ఆరు గంటలు నిద్ర సరిపోతుంది.
నాలుగు గంటలు నిద్ర
కొన్ని దేశాలలో దనం సంపాదనలో నాలుగు గంటలు నిద్ర పోయే వారు కూడ వున్నారు. ఇది ప్రమాదం ఐథె వారు సాధన చేస్తున్నారు.
అవును వారు సాధన చేస్తున్నారు ముఖ్యంగా ఆహార అలవాట్లతో [ఈ ఆహార అలవాట్ల గురుంచి ఇంకో పోస్ట్ (లేఖ) రాసాను చదవ గలరు]
కానీ చివరకు సాధారణ ప్రజల కన్నా వీరి ఆయుష్షు చేతులార తగ్గించు కున్నటే [గుండె జబ్బులు, కేన్సర్ లాంటి వ్యాధులకు ఇది కారణం అవుతుంది.].
Conclusion[ముగింపు] : మనిషి 6 నుంచి 8 గంటలు నిద్ర మంచిది. చిన్న పిల్లలకు మరియు పెద్ద వాళ్లకు ఎనిమిది గంటలు నిద్ర పొథె అనారోగ్యానికి తక్కువ గురికాగలరు. యవ్వనస్థులు, ముదిమి వయసులో వున్నా వారు ఆరు గంటలు కనీస నిద్ర ఉండేల చూసుకోగలరు.
రెగ్యులర్ వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం వంటి విషాయాలు వాలే మంచి రాత్రి నిద్ర కూడా అంతే ముఖ్యం.
Leave A Comment